Posted on 2025-09-25 16:37:45
25,230/- నగదు , 15 సెల్ ఫోన్ లు స్వాదినం, 16 మందిని అధీనం లోకి తీసుకొని ఆయా పోలీస్ స్టేషన్లకు ఆపగింత
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో రెండు చోట్ల టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సి సి ఎస్ ఎస్ఐ గోవింద్ , ఎస్సై మహేష్, సిబ్బంది ఆధ్వర్యంలో మెరుపుదాడి నిర్వహించారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామం నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 7 గురు పేకాట రాయుళ్ళు, 7 సెల్ ఫోన్,13,300 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం వర్ని ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు. అలాగే వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామం నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 9 మంది పేకాట రాయుళ్ళు మరియు 8సెల్ ఫోన్లు, 11,930 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం వర్ని ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >