Posted on 2025-09-11 07:37:16
అకాల మృతికి పలు సీనియర్ జర్నలిస్టులు సంతాపం
బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కుల చారి జర్నలిస్ట్ మృతి పట్ల ప్రగాడ సంతాపం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఓ ప్రముఖ దినపత్రిక లో గత కొద్ది సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న నారాయణ గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణం పట్ల నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు సీనియర్ జర్నలిస్టులు వివిధ జర్నలిస్ట్ సంఘాలు సంతాపం తెలిపారు. అలాగే బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ప్రగాడ సానుభూతి తెలిపే సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ఓ ప్రముఖ దినపత్రికలో వాస్తవాలు నిర్భయంగా రాస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ఎన్నో వార్తా కథనాలు రాశారని ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు అని ఆయన తెలిపారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >