Posted on 2025-09-10 19:02:12
ప్రెజర్ కుక్కర్‌తో మోదీ..
కత్తులతో పొడిచి..
డైలీ భారత్, హైదరాబాద్:కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా ఉన్న స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్(50) అనే మహిళ నివసిస్తోంది. ఆమె చేతులు, కాళ్లు కట్టేసి.. కుక్కర్‌తో మోదీ చంపేశారు. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
డెడ్ బాడీ పక్కనే ప్రెజర్ కుక్కర్ పడింది. ప్రెజర్ కుక్కర్‌తో తలపై మోదీ.. కత్తులతో పొడిచి చంపిన ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఇంట్లో పని చేసే ఇద్దరు బీహార్ యువకులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రేణు అగర్వాల్‌ను చంపి, నగలు, నగదుతో వారిద్దరూ బైక్‌పై పరారైనట్లు సమాచారం. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >