Posted on 2025-09-10 10:24:33
డైలీ భారత, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి చెందిన నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన దూస రాకేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు 36 వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తన వంతు సహాయంగా 50 కిలోల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,ఆకుల సత్యనారాయణ, కొక్కుల నర్సయ్య, అడిగోప్పుల దేవదాస్,దూస ఎల్లప్ప, జగిత్యాల మల్లేశం, సిరిగిరి శేఖర్,గాజెంగి అశోక్, శివరాత్రి రమేష్, గోక లక్ష్మిరాజం, గుంటుక మునేశ్వర్, గోక సురేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >