డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మ తన అంకితభావంతో చర్ల మండల ప్రజలతో వీధి నిర్వహణలో తన విధులు నిర్వహిస్తూ జన్మదిన సందర్భంగా చర్ల మండల ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చర్ల మండల ప్రజలు మరియు స్నేహితులు బంధువులు ఉన్నత అధికారులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు
News
చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన చర్ల మండల ప్రజలు స్నేహితులు బంధువులు