| Daily భారత్
Logo




దమ్మపేటలో ఒకటే కట్ట

News

Posted on 2025-09-05 13:43:36

Share: Share


దమ్మపేటలో ఒకటే కట్ట

ఒక కట్ట చాలదు అంటున్న రైతులు

ప్రభుత్వం చొరవతో యూరియా మరింత దిగుమతి చేయాలి

రైతుల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదు సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఎర్రప్ప

అధికార ప్రభుత్వం స్పందించాలి... ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లో రైతులు చాలీచాలని యూరియాతో అనేక ఇక్కట్లు పడుతున్న సందర్భాలు మండలంలో అనేకంగానే ఉన్నాయి, 

రైతులు ఇబ్బంది పట్ల చలించిపోయిన సొసైటీ వైస్ ప్రెసిడెంట్ (తెలుగుదేశం పార్టీ) కట్టం ఎర్రప్ప   రైతుల దేశానికి వెన్నుముక్కని, రైతులు కంటతడి పెట్టటానికి అధికార ప్రభుత్వం కారణమవుటం సమన్యాసం కాదని మండిపాటుకు గురయ్యారు, 

అదేవిధంగా సొసైటీ వైస్ చైర్మన్ (తెలుగుదేశం పార్టీ) కట్టం ఎర్రప్ప మాట్లాడుతూ దమ్మపేట మండల కేంద్ర పరిసర ప్రాంతాల్లో యూరియా పట్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,  సొసైటీకి కొద్ది మొత్తంలో యూరియాని సరఫరా చేసి రైతులకు సరిచూచమనటం హేయమైన చర్యని, దమ్మపేట ఏజెన్సీ ప్రాంతాల్లో  ఎక్కువగా రైతులు ఉన్న నేతృత్వంలో ప్రభుత్వం తక్కువ మొత్తంలో యూరియా బస్తాలు దమ్మపేట కేంద్రానికి దిగుమతి చేయటం సరైన నిర్ణయం కాదని, ప్రభుత్వం రైతులకు ఎప్పుడు ప్రోత్సాహం అందించాలని,  ఒకటే యూరియా కట్ట ఇచ్చి సరిచేయాలని సంబంధిత యాజమాన్యానికి  సరిదిద్దాల అనటం ఖండిస్తున్నానని సొసైటీ వైస్ చైర్మన్ (తెలుగుదేశం పార్టీ) కట్టం ఎర్రప్ప తెలిపారు, 

సంబంధిత శాఖలో అధికారులు సైతం రైతులు ఆగ్రహానికి అధికార యంత్రాంగం పదోన్నతులు నమ్మకాలు కోల్పోతున్నాయని, తప్పుడు ప్రవచనాలు వినపడుతున్న తరుణాల్లో నిందలు పడే అవకాశాలు ఉన్నాయని కొనియాడారు, అదేవిధంగా అధికార ప్రజా ప్రతినిధులు స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి తన సొంత దమ్మపేట సొంత మండలానికి అయినా ఆ సమతుల్యతంగా యూరియాని దిగుబడి చేసి రైతులకు సమస్యల పట్ల విముక్తి కలిగించాలని కోరారు

Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >