| Daily భారత్
Logo




విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు

News

Posted on 2025-08-14 12:06:50

Share: Share


విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడి వివాహం సందర్భంగా విజయవాడలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు అక్కడి ప్రత్యేక అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని మాజీ మంత్రి,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడ చైర్మన్ కేశ వేణు,వ్యవసాయ కమిషన్ మెంబర్ గడుగు గంగాధర్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,ఆర్మూర్ ఏ బి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నరు.

Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >