| Daily భారత్
Logo




ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

News

Posted on 2025-08-09 14:11:43

Share: Share


ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

 ఆదివాసి సంఘాల ఐక్యవేదిక

డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల ప్రధాన కేంద్రంలో ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గా అశ్వారావుపేట సీఐ నాగరాజు మార్కెట్ కమిటీ ఛైర్మెన్ వాసం రాణి శ్రీను పాల్గొని జండా ఆవిష్కరణ చేసారు అలాగే మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు మ్మట్లాడుతూ ఆదివాసులు ఐక్యంగా ఉండి హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఆదివాసి ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు కొర్సా వెంకటేష్ దొర, తెల్లం రామారావు దొర, గడ్డం వెంకటేష్, రావుల శ్రీనివాసరావు,బండారు సూర్యనారాయణ, తంబళ్ల రవి, వాడే వీరాస్వామి మాట్లాడుతూ జీ వో నెంబర్ 3 పటిష్టంగా అమలు చేయాలనీ, 1/70 చట్టాన్ని అమలు చేయాలని, ఆదివాసి దినోత్సవం రోజున సెలవు ప్రకటించాలని, ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరటం కరిగింది ఈ కార్యక్రమం లో మాజీ ఏం పి పి సోయం ప్రసాద్,మాజీ జెడ్పి్టిసి సున్నం నాగమణి ఏ ఏం సి వైస్ ఛైర్మెన్ కొయ్యల అచ్చుతరావు ఆదివాసి సంఘాల ఐక్యవేదిక నాయకులు కుంజా చినబాబు,సోయం వీరభద్రం,సున్నం శ్రీను,పర్సిక మారేష్, తాళ్ళ దుర్గయ్య, ఆళ్ళ జంగం,తాటి చందర్ రావు, గుళ్ల రాంబాబు, అప్పిరెడ్డి వెంకన్న బాబు,చాప నాగరాజు,కట్టం ఏర్రప్ప, కుర్షం చిన్నారాజులు, తదితరులు పాల్గొన్నారు

Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >