Posted on 2025-07-21 15:31:01
నిరసన దీక్ష విరమణ...
బస్టాండ్ ఉంటుంది
బస్టాండ్ ని అభివృద్ధి చేస్తాం త్వరలోనే బస్టాండ్ లోపలకి బస్సులు రాకపోకలు కొనసాగుతాయి
ఇ రోజు నుంచే సత్తుపల్లి నుండి అశ్వరావుపేట వెళ్లే ప్రతి ఆర్డినరీ బస్సు దమ్మపేటకి వస్తది అని హామీ
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బస్టాండ్ పరిరక్షణకై గత 22రోజుల నుంచి చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు స్థానిక ఎమ్మెల్యే&ఆర్టీసీ యాజమాన్యం స్పందించి ఈరోజు ఆర్టీసీ డిఎం రాజ్యలక్ష్మి గారు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేయడం జరిగినది,వారు మాట్లాడుతూ బస్టాండ్ త్వరలోనే అభివృద్ధి చేస్తామని బస్సులు లోపలికి వెళ్లి వచ్చేలా తయారు చేస్తామని అశ్వరావుపేట నుండి సత్తుపల్లి వెళ్లే బస్సులు దమ్మపేట బస్టాండ్ లోపలికి వచ్చి వెళ్లేలా చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించడం జరిగినది,స్పందించిన ఆర్టీసీ యాజమాన్యానికి స్థానిక ఎమ్మెల్యే గారికి బస్టాండ్ పరిరక్షణ కమిటీ తరుపున ధన్యవాదాలు తెలిపారు,22 రోజులు గా దీక్షకు మద్దతు తెలిపిన గ్రామస్తులకు,మీడియా మిత్రులకు ధన్యవాదములు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >