Posted on 2025-07-15 21:48:26
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు హైకోర్టులో చుక్కెదురైంది. పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసును కొట్టేయాలని, పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని షకీల్ పిటీషన్ వేశారు. ప్రజాభవన్ ఎదురుగా జరిగిన కారు ప్రమాదంలో అతని కుమారుడు షోహెల్ పై కేసు నమోదు అయ్యింది. కుమారున్ని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారని షకీల్పై కూడా కేసు నమోదు చేశారు. అభియోగ పత్రం దాఖలు చేయాల్సి ఉందని హైకోర్టు షకీల్ పిటీషన్ను కొట్టేసింది.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >