| Daily భారత్
Logo




రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. పెళ్లైన రెండు నెలలకే విషాదం

News

Posted on 2025-07-14 11:47:42

Share: Share


రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. పెళ్లైన రెండు నెలలకే విషాదం

డైలీ భారత్, ఖమ్మం : వరంగల్(D) నెక్కొండకు చెందిన విష్ణువర్ధన్(30)కు భద్రాద్రి(D) ఇల్లెందుకు చెందిన యువతితో మే 2న వివాహమైంది. విష్ణు సాఫ్ట్‌వేర్ కాగా వారాంతపు సెలవు కావడంతో భార్యను కలిసేందుకు ఇల్లెందుకు వచ్చాడు. ఖమ్మంలో షాపింగ్ చేసేందుకు బైక్‌పై ఇద్దరూ వెళ్తుండగా కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. అదే సమయంలో వెనక నుంచి వచ్చిన ట్రాక్టర్ దంపతులపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా విష్ణువర్ధన్ మృతి చెందాడు. పెళైన రెండు నెలలకే విషాదం నెలకొనడం కలచివేస్తోంది.

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >