Posted on 2025-07-13 12:25:30
డైలీ భారత్, ములుగు జిల్లా: ములుగు మండల కేంద్రంలోని గట్టమ్మ ఆలయం సమీపంలో వాహనాల తనిఖీ లు చేపట్టిన పోలీసులు
గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ యువకుడిని అరెస్ట్ చేసిన ములుగు పోలీసులు
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలానికి చెందిన యువకుడి బైక్ ను తనిఖీ చేయగా కిలో ఎండు గంజాయి లభ్యం.
గంజాయిని సీజ్ చేసి యువకుడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపిన ములుగు ఎస్సై వెంకటేశ్వర్లు
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >