| Daily భారత్
Logo




ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు యువకుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం

News

Posted on 2025-07-10 13:11:38

Share: Share


ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు యువకుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు ఓ యువకుడు  నిజామాబాద్​ నగరంలోని ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​లో గురువారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి యత్నించాడు ఈ ఘటన తీవ్ర దుమారం  రేపింది. నగరానికి చెందిన బాలాజీ అనే యువకుడు కంటిశ్వర్ ప్రాంతంలో  పాలిటెక్నిక్​ కాలేజీకి ఆనుకుని పానీ పూరి బండి నడుపుతూ జీవిస్తున్నాడు. అయితే ఇటీవల నగరానికి కేంద్ర హోం మంత్రి అమిత్​ షా వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సభ పాలిటెక్నిక్​ గ్రౌండ్ లో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్​ పోలీసులు బాలాజీ పానీ పూరి బండిని అక్కడి నుంచి తీసేయించారు. అమిత్​ షా పర్యటన ముగిసిన తర్వాత మళ్లీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో తన పానీపూరి బండి  పెట్టుకుంటానని గురువారం ఉదయం బాలాజీ ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​​కు వెళ్లి అడిగాడు. అయితే అందుకు పోలీసులు అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్​ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు.

Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >