Posted on 2025-07-08 17:36:08
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:25 లక్షల వ్యయంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల కోసం ప్రభుత్వమే ఏర్పాటుచేసిన వ్యాక్సిన్ వ్యాన్ పనిచేయని వైనం...
ఎవరి నిర్లక్ష్యం వల్ల?, ఎవరి స్వార్థం వల్ల? ఈ వ్యాక్సిన్ వాన్ మూలన పడ్డది? విచారణ జరపాలి?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి ప్రజల కోసం వ్యాక్సిన్ వ్యాన్ ఇస్తే అది ఎందుకు రెండు సంవత్సరాల నుంచి ఉపయోగంలో లేదు? అని ప్రశ్నిస్తున్న భద్రాద్రి ప్రజలు?
వైద్య ఆరోగ్య శాఖలో కొంతమంది అధికారులు నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఇలా జరిగిందా? దీనికి ఎవరు బాధ్యత వహించాలి?
ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు విచారణ జరిపి వ్యాక్సిన్ వ్యాన్ పై నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకొని, వ్యాక్సిన్ వ్యాన్ ను అందుబాటులోకి తేవాలని భద్రాద్రి ప్రజలు కోరుకుంటున్నారు...
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >