Posted on 2023-12-15 14:11:50
డైలీ భారత్, పెద్దపల్లి: బైక్ అదుపు తప్పి యువ కుడు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం పూర్‌లో జరిగింది.
కాల్వ శ్రీరాంపూర్ మండ లానికి చెందిన రోహిత్ గౌడ్ వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై కాల్వ శ్రీరాంపూర్ నుంచి మల్యాలకు వెళ్లారు.
అయితే పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద అదుపు తప్పి బైక్ బోల్తా పడింది.
దీంతో రోహిత్ అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు స్థాని కులు తెలిపారు.సంఘ టనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు,రోహిత్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి హాస్పి టల్‌కు తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-01 10:40:53
Readmore >
సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న 29 వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామల శ్రీనివాస్
Posted On 2026-02-28 21:44:48
Readmore >
యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాప్రయత్నం చేసిన వ్యక్తుల పై అట్టెంప్ట్ మర్డర్ & ఎస్సి / ఎస్టీ కేసు నమోదు
Posted On 2026-02-28 20:10:03
Readmore >
గంజాయి మత్తును నుండి యువతను కాపాడుకుందాం : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-02-28 19:39:47
Readmore >