Posted on 2025-07-04 11:34:23
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో శనివారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాల గురించి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
శనివారంనాడు ఉదయం నిజామాబాద్, మధ్యహ్నం కామారెడ్డి జిల్లా లలో పర్యటిస్తున్నారని దళిత బహుజన ఫ్రంట్( డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్, కామారెడ్డి జిల్లా నాయకులు తలారి ప్రభాకర్, డిబిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బీబీపేట్ ప్రభాకర్ లు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలక నిజామాబాదు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటి, భూమి సమస్యలు,రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చులు,అన్ని శాఖల సమీక్ష చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా స్థాయి సమీక్ష ఉంటుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటనను సద్వినియోగం చేసుకొని బాధితులు తమ సమస్యల పై వినతిపత్రాలు సమర్పించవచ్చని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >
సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక
Posted On 2026-09-01 08:21:35
Readmore >