| Daily భారత్
Logo




ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ విజయవంతం చేయాలి : తంబల్ల రవి(తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్)

News

Posted on 2025-07-02 14:46:46

Share: Share


ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ విజయవంతం చేయాలి : తంబల్ల రవి(తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్)

ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవంనీ విజయవంతం చేయాలని కోరుతూ జులై 8 న రౌండ్ టేబుల్ సమావేశం

అన్ని ఆదివాసి కుల సంఘం నాయకులకు ఆహ్వానం

తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు బండారి సూర్యనారాయణ,తంబల్ల రవి(తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్)

డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే కార్యక్రమం మరియు వేలాది మందితో ర్యాలీ చేసే కార్యక్రమము గురించి,ఆదివాసీల ఐక్యతను చాటే కార్యక్రమంలో భాగంగా దమ్మపేట మండల వ్యాప్తంగా ఉన్న అన్ని ఆదివాసి కుల సంఘం నాయకులు,ఆదివాసి కుల సంఘ పెద్దలు,ఆదివాసి రాజకీయ నాయకులు, మహిళలు, యువత జులై 8 సోమవారం ఉదయం 10 గంటలకు దమ్మపేట కొమరం భీమ్ విగ్రహాల దగ్గర రౌండ్ టేబుల్ సమావేశం కలదు కావున అందరూ రాగలరు

Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >
Image 1

సెప్టెంబర్ 17 డెడ్ లైన్... ఉద్యమకారుల హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం : JAC చైర్మన్ గజ్జెల దేవరాజు హెచ్చరిక

Posted On 2026-09-01 08:21:35

Readmore >
Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >