Posted on 2025-06-29 16:56:55
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం ఎక్కువగా రావడం వలన ఉపాధ్యాయుని బహిష్కరణ
బీసీ కులంలో పుట్టడం నేరమా నన్ను బహిష్కరించడం ఎంతవరకు సమంజసం
డైలీ భారత్ న్యూస్, మాసాయిపేట, మెదక్: మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో ఉపాధ్యాయుడు బిసి సంఘానికి చెందిన ఉపాధ్యాయుడు కావడం నేరంగా పరిగణిస్తూ ఎమ్మెల్సీ మెజార్టీ రాకపోవడంతో ఇతడే కారకుడని బహిష్కరించారు అని తెలిపారు అదేవిధంగా పి.ఆర్.టీ.యు అధ్యక్షులు సుంకరి కృష్ణ ఉపాధ్యాయుడు పైన ఏకపక్షంగా ఎవరిని విచారించకుండా పి.ఆర్.టీ.యు రాష్ట్ర శాఖ తీసుకున్న క్రమశిక్షణ చర్యలకు గాను పిఆర్టియు-టీఎస్, సంఘ ప్రాథమిక సభ్యత్వానికి మరియు మాసాయిపేట మండలం ప్రధాన కార్యదర్శి పదవికి ఎ. నవీన్ కుమార్ రాజీనామా చేయడం చేస్తున్నానని తెలిపారు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >