| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డ్రగ్స్ నిర్మూలనలో యువత పాత్ర కీలకం : ఎస్పీ రోహిత్ రాజ్

డ్రగ్స్ నిర్మూలనలో యువత పాత్ర కీలకం : ఎస్పీ రోహిత్ రాజ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కేంద్రంలోని ధన్వంతరి ఫార్మసీ కాలేజీలో ఆంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం సుజాతనగర్ పోలీసులు ఏర్పాటు చేశారు  ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు ప్రోగ్రాం కు వచ్చిన ఎస్పీకి విద్యార్థిని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు కాలేజ్ కరస్పాండెంట్ అరకాల భాస్కర్ స్వాగతం పలికారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు డ్రగ్స్ ఉపయోగం వల్ల జరిగే నష్టాలను ప్రదర్శించారు పోలీసులు కూడా డ్రగ్స్ వాడటం వల్ల జరిగే అనర్థాలను వివరించే డాక్యుమెంటరీ ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ ను సమాజంలో లేకుండా చేయాలంటే యువత పాత్ర కీలకమని సమస్త సమాజం కోసం యువత నడుంబిగించి డ్రగ్స్ సమాజంలో లేకుండా చేసేందుకు ముఖ్య భూమిక పోషించాలన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో యువత పక్కదారి పడుతుందని డ్రగ్స్ వాడకం వల్ల నేరాలు పెరుగుతున్నాయని యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మహిళలపై దాడులు పెరిగే డ్రగ్స్ ఎవరైనా వాడితే పోలీసులకుతెలియజేయాలన్నారు అందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని డ్రస్సు వాడిన వినియోగించిన చర్యలు తప్పు అన్నారు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ రైతు సమాజం కోసం తీసుకున్న కార్యక్రమాలకు తెలపాలన్నారు అందుకే యువత కీలకపాత్ర వహించాలని అన్నారు అనంతరం విద్యార్థుల ప్రతిజ్ఞ చేయించారు మొదటిసారిగా కాలేజీకి ఇచ్చిన ఎస్పీని కాలేజి యాజమాన్యం శాలువాతో సన్మానించింది  ఎస్పి కాలేజీ ఆవరణంలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజన్  డిఎస్పి అబ్దుల్ రెహమాన్, చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ రాయలవెంకటేశ్వర్లు, కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, కొత్తగూడెం త్రీటౌన్ సిఐ శివశంకర్, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్, పి ఆర్వో శ్రీనివాస్, సుజాతనగర్ ఎస్సై రమాదేవి పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Previous దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
Next ఇల్లందు SHO ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిన మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్
ADVERTISEMENT