| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం : లకావత్ గిరిబాబు

BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం : లకావత్ గిరిబాబు

వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, ఖమ్మం: ఎలాంటి నోటీసులు లేకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ను అరెస్ట్ చేసిన తీరు ఆక్షేపనీయంఇది ప్రజా పాలన కాదు రాచరిక పాలన, నియంత పాలన, ఎమర్జెన్సీ పాలన ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రశ్నింస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నారురేవంత్ రెడ్డి కి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడంలో ఉన్న  శ్రద్ధ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో లేదు

అక్రమ కేసులతో అరెస్ట్ లు చేసి మా స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు, మమ్మల్ని భయపెట్టలేరు మీరెన్ని అక్రమ కేసులు పెట్టిన ధైర్యంగా ఎదుర్కొంటాం. కోర్టులపై మాకు పూర్తి విశ్వాసము ఉంది..

రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటం.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ని బేషరతుగా వెంటనే విడుదల చేయాలి

Previous మాధకద్రవ్యాలకు దూరంగా ఉండండి-యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారండి : ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్
Next డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి జరిమానా భయంతో యువకుడి ఆత్మహత్య
ADVERTISEMENT