| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

డైలీ భారత్, పాల్వంచ: పాల్వంచ కార్పొరేషన్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 

పాల్వంచ డీఎస్పీ సతీశ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు, జూలూరుపాడు మండలానికి చెందిన ముగ్గురు యువకులు మద్యానికి బానిసై ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. 

వారి వద్ద నుంచి 2.50 గ్రా బంగారు గొలుసు, బైక్, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నరు.

Previous నలుగురి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
Next వేములవాడలో కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం
ADVERTISEMENT