Posted on 2025-06-02 07:44:45
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండలకేంద్రం లో సీనియర్స్ (ప్రెస్ క్లబ్) ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద ప్రెసిడెంట్ కొలిపాక చంద్రశేఖర్ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో. జర్నలిస్టు మిత్రులు. గుండా సత్యనారాయణ, బాపట్ల మురళి, తంబళ్ల పుల్లారావు, సబ్బతి శివ మూర్తి, సంగం నాగరాజు, నల్లగట్ల దిలీప్ కుమార్, బండి సత్యనారాయణ, షేక్ బుడెన్ పాష, ఉసికళ రమేష్ అన్నవరపు జస్వంత్ కుమార్, చాపల మడుగు నరసింహారావు, గోగుల వెంకటేశ్వర్లు, కాసిమల్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు..
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >