| Daily భారత్
Logo




మా ఫ్లాట్లు ఎక్కడ? కొనుగోలు చేసిన బాధితులు ఆవేదన

News

Posted on 2025-05-27 19:41:05

Share: Share


మా ఫ్లాట్లు ఎక్కడ?  కొనుగోలు చేసిన బాధితులు ఆవేదన

2023 లో నోటరీ కింద లేఔట్ నిర్మాణం

డైలీ భారత్, న్యూస్ పఠాన్ చేరు: మా ప్లాట్ స్స్ ఎక్కడ ని   కొనుగోలు చేసిన బాధితులు  ఆవేదన  వ్యక్తం చేశారు,

ఆ వెంచర్ చుట్టూ హెచ్ఎండిఏ  వాళ్లు ఫ్రీకాస్ట్ నిర్మాణం చేయడంతో   ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు అక్కడి చేరుకొని  నిర్మాణం చేస్తున్న ఫ్రీ కాస్టును అడ్డుకోవడం జరిగింది. 

పెద్ద కంజర్ల గ్రామంలోని 125 సర్వేనెంబర్ లో 6ఎ కరాల భూమిని గ్రామ రైతుల దగ్గర  2023లో నోటరీ  లీజు అగ్రిమెంట్ కింద  కొనుగోలు చేసిన ,  సత్యనారాయణ, శివరాం, మరికొందరు    నోటరీ పై 99 ఇయర్స్ క్రింద  కొన్ని ,లే అవుట్  నిర్మాణం చేసినారు, అందులో ప్లాట్లు గా   100, 200 గజాలు  గ నిర్మాణం చేసి  ప్లాట్ ల ను నోటరీ కింద   అమ్మడం జరిగింది ,  

హెచ్ఎండిఏ  వాళ్ళు కొనుగోలు చేసిందని తెలుసుకున్న , బాధితులు   125 సర్వే నెంబర్లు లో మా ప్లాట్లు కనిపిస్తలేవని  బాధితుల ఆవేదన  వ్యక్తం చేశారు, లీజాక్రిమెంట్ చేసుకున్న సత్యనారాయణను ప్లాట్ల బాధ్యతలు  నిలదీయగా    నేను కొన్నది వాస్తవమే  నా దగ్గర నా డాక్యుమెంట్స్   ఉన్నాయని చెప్పారు, అక్కడే ఉన్న    గ్రామ రైతుల ను ప్లాట్ల బాధ్యతలు నిలదీయగా   మేము అమ్మలేమంటూ  సమాధానం ఇచ్చారు,ఈ కార్యక్రమం ప్లాట్స్ కొనవారు వంద మంది బాధితులు పాల్గొన్నారు,

Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >