| Daily భారత్
Logo




మహిళ దారుణ హత్య

News

Posted on 2025-05-26 17:18:49

Share: Share


మహిళ దారుణ హత్య

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా  చందుర్తి మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయ సమీపంలో మహిళను అతి కిరాతకంగా హత్య చేసి, దర్జాగా హత్య చేసిన ఆయుధంతో పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు. 

చందుర్తి మండల కేంద్రంలో బొల్లు మల్లవ్వ అనే మహిళ పొలం వద్ద నుండి పని ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రధాన రహదారి అయిన పెద్దమ్మ ఆలయం వద్ద విచక్షణ రహితంగా హతమార్చి నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు, ఈ హత్యను చూసి గ్రామ ప్రజలు పోలీసులకు సమాచారం అందించడంతో సమాచారం తెలుసుకున్న సీఐ ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Image 1

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Posted On 2026-07-17 17:49:23

Readmore >
Image 1

భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Posted On 2026-07-17 17:07:37

Readmore >
Image 1

ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!

Posted On 2026-07-17 15:20:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో పరువు నష్టం : జిందం కళ చక్రపాణి, జిందం చక్రపాణి ఎస్పీకి ఫిర్యాదు

Posted On 2026-07-17 15:09:10

Readmore >
Image 1

సిరిసిల్లలో ఫుడ్ పాయిజన్... బాధితులను పరామర్శించిన డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్

Posted On 2026-07-17 14:10:00

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : అంగన్వాడీల ఆకస్మిక తనిఖీ... పోషకాహారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

Posted On 2026-07-17 14:04:31

Readmore >
Image 1

నేటి రోజుల్లో కూడా దళితులపై చిన్న చూపు సరికాదు..

Posted On 2026-07-17 13:51:23

Readmore >
Image 1

టిపిసిసి జనరల్ సెక్రెటరీ నీ కలిసిన సర్పంచ్

Posted On 2026-07-17 13:48:52

Readmore >
Image 1

పూరీ జగన్నాథ రథయాత్ర

Posted On 2026-07-16 05:34:18

Readmore >
Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >