| Daily భారత్
Logo




దమ్మపేటలో నాయకపోడు సేవా సంఘం వ్యవస్థాపకులు మద్ది రాంచందర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళిలు

News

Posted on 2025-05-10 11:35:19

Share: Share


దమ్మపేటలో నాయకపోడు సేవా సంఘం వ్యవస్థాపకులు మద్ది రాంచందర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళిలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో ఈ రోజు ఆదివాసి నాయకపోడు సేవా సంఘం వ్యవస్థాపకులు మద్ది రామచందర్ 25 వ వర్ధంతి సందర్భంగా వారీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది,ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సంఘం నాయుకులు తంబళ్ల రవి,యాట్ల శివా,యాట్లా మంగారావు,దాది చంటి,పోతురాజు,అప్పిరెడ్డి వెంకన్నబాబు, కామేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >
Image 1

ఘనంగా సామాజిక సమరసత దివాస్

Posted On 2025-12-06 15:48:27

Readmore >
Image 1

అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన

Posted On 2025-12-06 15:47:25

Readmore >
Image 1

చండ్రుగొండ మండలంలో 280 క్వింటాలరేషన్ బియ్యం పట్టివేత

Posted On 2025-12-06 15:34:05

Readmore >
Image 1

ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త

Posted On 2025-12-06 15:33:03

Readmore >
Image 1

సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి

Posted On 2025-12-06 15:32:07

Readmore >