Posted on 2025-05-08 17:07:03
డైలీ భారత్, హైదరాబాద్: V. Shiva Mallesh, Linemen, TGSPDCL- Golnaka Section, Amberpet, Hyderabad was caught by Telangana ACB Officials, for demanding a bribe amount of Rs.50,000/- and accepting Rs 30,000/-, from the complainant through P. Santhosh, a private person for showing official favour " To provide a Commercial electricity connection and to refrain from taking any coercive action regarding alleged irregularities found in the old electric meter of the Complainant."
In case of demand of bribe by any public servant, you are requested to contact Anti corruption Bureau Telangana "Toll Free Number - 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుధారునికి వాణిజ్య విద్యుత్ కనెక్షన్ అందించడానికి మరియు పాత విద్యుత్ మీటర్లో కనుగొనబడిన అవకతవకలకు సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఉండటానికి" అధికారిక అనుకూలతను చూపించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.50,000/- లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా పి.సంతోష్ అనే ప్రైవేట్ వ్యక్తి సహాయంతో రూ.30,000/- తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి చిక్కిన "హైదరాబాద్ లోని అంబర్పేట్ లోగల టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్. - గోల్నాక సెక్షన్ లైన్మెన్ - వి. శివ మల్లేష్."
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ - 1064" కు డయల్ చేయండి. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు
Posted On 2025-05-22 05:22:13
Readmore >దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-05-21 17:29:16
Readmore >చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
Posted On 2025-05-20 07:24:46
Readmore >