| Daily భారత్
Logo




అందంగా ఉందని భార్య ముక్కు కొరికేసిన భర్త

News

Posted on 2025-05-05 07:08:19

Share: Share


అందంగా ఉందని భార్య ముక్కు కొరికేసిన భర్త

డైలీ భారత్, పశ్చిమబెంగాల్:పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బేర్పారా ప్రాంతంలో బాపన్ షేక్‌, మధు ఖాతూన్ దంపతులు నివసిస్తుంటారు. ఈ నెల 2న బాపన్ షేక్ తన భార్య మధు ఖాతూన్ ముక్కు అందంగా ఉందని కొరికేశాడు. దాంతో మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేసింది. ఆమె ముక్కు, వేలు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ దారుణంపై తన తల్లితో కలిసి మధు ఖాతూన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >