| Daily భారత్
Logo




కారు ఢీకొని మహిళా మృతి

News

Posted on 2025-05-04 17:10:58

Share: Share


కారు ఢీకొని మహిళా మృతి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం బేతాళ పాడు పంచాయతీ పీకలా తండాలో జరిగింది. వివరాలలోకి వెళితే ఎస్సై జూలూరుపాడు రవి కథనం ప్రకారం, మృతురాలు అయిన గుగులోతు బుల్లి ,భర్త పేరు: పీన ,58 సంవత్సరాలు అను ఆమె తన అన్న అయిన బానోతు కసన ద్విచక్ర వాహనం వెనకాల కూర్చొని పడమటి నరసాపురం వెళ్లి, అచట పనులు ముగించుకొని తిరుగు ప్రయాణమై ఇంటికి వస్తుండగా, మార్గమధ్యలో రేగళ్ల తండా గ్రామ శివారుణ గల కోళ్ల ఫారం వద్దకు చేరుకునేసరికి, బానోత్ కసన నడుపుకుంటూ వస్తున్న ద్విచక్ర వాహనాన్ని, వెనకాల నుండి కారు అతివేగంగా, అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వచ్చి ఢీకొనగా కింద పడిపోయిన గుగులోతు బుల్లికి తీవ్ర రక్త గాయాలు కాగా,వెంటనే అచటనున్న స్థానికులు చికిత్స కొరకు ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గత రాత్రి 11:30 గంటల సమయంలో మరణించినది. మృతురాలి కుమారుడు గుగులోతు అప్పు నాయక్ ,తండ్రి పేరు పీన , కారు డ్రైవర్ అయిన బానోతు రవి తండ్రి పేరు :సేవియాపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు ఇవ్వగా ఎఫ్ఐఆర్ నమోదు చేయనైనది.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >