Posted on 2025-05-04 14:17:25
డైలీ భారత్ న్యూస్, పటాన్ చేరు :సంగారెడ్డి జిల్లా బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ జన్మదిన వేడుకలు పటాన్చెరులో పట్టణంలోని తన నివాసంలో మిత్రులు కార్యకర్తల మధ్యన అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది . తన మిత్రులు పార్టీకార్యకర్తలు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .
ఈ సందర్భంగా టెలికం బోర్డు మెంబర్ కుమార్ మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు, ఈ వేడుకలలో పాల్గొన్న నా మిత్రులు,పార్టీ కార్యకర్తలు పాల్గొని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >