| Daily భారత్
Logo




లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్లాలి : అకాడమిక్ కౌన్సిలర్ నారాయణ

News

Posted on 2025-05-02 14:22:38

Share: Share


లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్లాలి : అకాడమిక్ కౌన్సిలర్ నారాయణ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగాలని కెరీర్ గైడెన్స్ ఇంచార్జ్ ఉపాధ్యాయులు  బోయన్న గారి నారాయణ తెలియజేశారు SSC ఫలితాలు వచ్చిన తరువాత నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించడం జరిగిందని నారాయణ తెలిపారు ( గత విద్యా సంవత్సరంలో ప్రతి పాఠశాల లో ఒక ఉపాధ్యాయుడికి కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పై రెండు రోజులు శిక్షణ కార్యక్రమo ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే )మంచి కోర్స్ అని చూడకుండా ఎవరికి ఇష్టమైన కోర్సు వారు ఎన్నుకొని చదువు ఆగిపోకుండా చూసుకోవాలన్నారు భవిష్యత్తులో ఏ వృత్తిలో  ( ఉపాధ్యాయులు, అధ్యాపకులు,  లాయరు, ఇంజనీరు, డాక్టరు గా ) స్థిరపడాలో ఇప్పుడే నిర్ణయించుకొని దానికి అనుగుణంగా ( MPC, BiPC CEC, HEC, MEC )  కోర్సులు ఎన్నుకోవాలని తెలియజేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు ( జిల్లా ప్రభుత్వ పరీక్షల విభాగం ఇంచార్జ్ ) అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి పాఠశాలకు ఒక ఉపాధ్యాయుడికి కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ పై రెండు రోజులు శిక్షణ ఇవ్వడం మంచి ఉద్దేశం అని పదవ తరగతి తర్వాత ఏమి చేయాలో ఇటు విద్యార్థులకు అటు తల్లిదండ్రులకు ఎక్కువ శాతం తెలియడం లేదన్నారు ప్రతి పాఠశాల కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇన్చార్జిలు విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఇట్టి కార్యక్రమంలోఉపాధ్యాయులు గుడికాడి కొమురయ్య విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >