| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది : మోదీ

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది : మోదీ

డైలీ భారత్, న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోందని "మన్ కీ బాత్" కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్నారు. ఈ ఘటనపై దేశమంతా ఎంతో బాధపడుతోంది. ఉగ్రవాదంపై పోరులో 140 కోట్ల మంది భారతీయులే మన బలం. అంతా కలిసికట్టుగా పోరాడుదాం. ప్రపంచం మొత్తం మనవైపే ఉంది. దాడి వెనుక ఉన్నవారికి కఠిన శిక్ష తప్పదు. బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను అని మోదీ స్పష్టం చేశారు.

Previous ED కార్యాలయ భవనంలో భారీ అగ్నిప్రమాదం
Next తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు!
ADVERTISEMENT