| Daily భారత్
Logo




కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించిన రాష్ట్ర పిసిసి కార్యదర్శి ఆవుల రాజారెడ్డి

News

Posted on 2025-04-04 21:41:53

Share: Share


కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించిన రాష్ట్ర పిసిసి కార్యదర్శి ఆవుల రాజారెడ్డి

శివ యాదవ్ ను పరామర్శించిన మాసాయిపేట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలను ఆదు కునే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిదర్శనం

డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన శివ యాదవ్ గత నెల రోజుల క్రితం బైక్స్ యాక్సిడెంట్లో విపరీతంగా చాలా దెబ్బలు మేజర్ గా తగలడంతో సుచిత్ర రష్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది అని మాసాయిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అలియాస్ రాజిరెడ్డి అన్నారు అనంతరం శుక్రవారం నాడు సుచిత్ర దగ్గర రష్ హాస్పిటల్లో చిక్సా జరుపుకుంటున్న శివ యాదవ్ ను పరమర్శించి అన్ని విషయాలు మాట్లాడినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిసి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ధైర్యం తెలుపుతూ ఎలాంటి విషయాలను మనసులో పెట్టుకోవద్దు ధైర్యంగా ఉండాలని ఏ సమస్య వచ్చినా నేనున్నానని హామీ ఇచ్చి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు అని తెలిపారు అతనితోపాటు మాసాయిపేట తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, గ్రామ అధ్యక్షుడు గుండారపు శ్రీనివాస్, మాసాయిపేట మాజీ ఉపసర్పంచ్ ఊదండపురం నాగరాజ్ , యువసేన అధ్యక్షుడు పాము బండ శంకర్, పరమర్శించినట్లు తెలిపారు


Image 1

బాసర ఆలయంలో దోపిడీ... అమ్మవారి కిరీటం మాయం

Posted On 2026-06-23 10:47:40

Readmore >
Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >
Image 1

జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-06-22 20:47:06

Readmore >
Image 1

పెరుగు ప్యాకెట్లో ఎలుక పిల్ల

Posted On 2026-06-22 20:28:54

Readmore >