| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన నీటిపారుదల శాఖ అధికారి

News

Posted on 2025-04-04 18:54:38

Share: Share


ఏసీబీకి చిక్కిన నీటిపారుదల శాఖ అధికారి

డైలీ భారత్, హైదరాబాద్: T. Ravi Kumar, A.E.E, Irrigation, Patancheruvu of Sangareddy Dist. was caught by ACB Telangana Officials for demanding Rs.7,00,000/- and accepting the bribe amount of Rs.1,00,000/-  from the Complainant for showing official favour " To issue No Objection Certificate for the land of the complainant which does not falls under FTL or Buffer zone".

ఫిర్యాదుధారునికి చెందిన ఎఫ్.టి.ఎల్. లేదా బఫర్ జోన్ పరిధిలోనికి రానటువంటి భూమికి ఎన్.ఒ.సి ఇవ్వడం కోసం అధికారిక అనుకూలతను చూపేందుకు ఆతని నుండి రూ.7,00,000/- లంచంగా డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.1,00,000/- తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన, సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండల నీటిపారుదల శాఖ లోని సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు - టి. రవి కుమార్.

"ఎవరైనా లంచం అడిగితే 1064 (టోల్ ఫ్రీ) నెంబర్ కి డయల్ చేయండి".

Image 1

నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం

Posted On 2026-06-23 11:59:52

Readmore >
Image 1

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-23 11:09:19

Readmore >
Image 1

బాసర ఆలయంలో దోపిడీ... అమ్మవారి కిరీటం మాయం

Posted On 2026-06-23 10:47:40

Readmore >
Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >
Image 1

అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి

Posted On 2026-06-22 20:48:51

Readmore >