Posted on 2025-02-24 11:31:35
డైలీ భారత్, ఖమ్మం: సభలు, సమావేశాలు అన్ని రద్దు చేసుకుని ఖమ్మం వెళ్లనున్న భట్టి విక్రమార్క మల్లు వ్యక్తిగత సహాయకుడి మరణ వార్తకు తీవ్ర దిగ్భ్రాంతితెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తన వ్యక్తిగత సహాయకుడు (PA) తక్కెల్లపల్లి శ్రీనివాస్ రావు మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణాన్ని వ్యక్తిగత నష్టం గా భావిస్తూ, అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఖమ్మం బయలుదేరుతున్నారు.భట్టి విక్రమార్క శ్రీనివాస్ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు. ఖమ్మం చేరుకున్న అనంతరం అక్కడ రాత్రి బస చేయనున్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >