శ్రీనివాస్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఈరోజు గుండెపోటుతో మరణించిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పిఏ తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ఆ భగవంతుడు మనోధైర్యం కల్పించాలన్నారు.