| Daily భారత్
Logo




తొందర్లోనే వస్తా నీకు కొత్త దుకాణం నేనే పెట్టించి ఓపెన్ చేస్తా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

News

Posted on 2025-02-21 14:59:54

Share: Share


తొందర్లోనే వస్తా నీకు కొత్త దుకాణం నేనే పెట్టించి ఓపెన్ చేస్తా : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తమ్మీ శ్రీనివాస్ నీ కుటుంబ బాధ్యత నాది 

హోటల్ నిర్వాహకుడు,  బాధితుడు శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: కేటీఆర్ బొమ్మ పొట్టుకున్నాడనే కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యల వలన రోడ్డున పడ్డ హోటల్ నిర్వాహకుడు, బాధితుడు శ్రీనివాస్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. తొందర్లోనే వస్తా దుకాణం కొత్తది పెట్టించి నేనే ఓపెన్ చేస్తానని తెలిపారు. తమ్ముడు శ్రీనివాస్ అధైర్యపడకు నీ కుటుంబ బాధ్యత నాది అంటూ భరోసానిచ్చారు.  

కేవలం కేటీఆర్ ఫొటో ఉందనే నెపంతో కక్షగట్టిన  రేవంత్త్ రెడ్డి ప్రభుత్వం అధికార అహంకారంతో  ట్రేడ్ లైసెన్స్ లేదనే సాకుతో సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు వద్ద శ్రీనివాస్ నడుపుకుంటున్న చాయ్ దుకాణాన్ని రెండు రోజుల క్రితం సీజ్ చేశారు. అంతటితో ఆగని అధికారులు ఈరోజు  క్రేన్ తో శ్రీనివాస్ చాయ్ డబ్బాను తొలగించి ట్రాక్టర్లో  తీసుకెళ్లిపోయారు. 

చాయ్ హోటల్ నడుపుకుంటే కానీ పూట గడవని శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడింది. దీంతో స్పందించిన కేటీఆర్ బాధితుడి శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >