| Daily భారత్
Logo




గోల్డ్ స్కీం, చిట్టిల పేరుతో ఘరానా మోసం..కోటి రూపాయల టోకార

News

Posted on 2025-02-18 15:18:37

Share: Share


గోల్డ్ స్కీం, చిట్టిల పేరుతో ఘరానా మోసం..కోటి రూపాయల టోకార

షాద్ నగర్ లో గోల్డ్ స్కీం, చిట్టిల పేరుతో ఘరానా మోసం..

సుమారు కోటి రూపాయల టోకార..

పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు.

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..

నిందితుడి వద్ద గోల్డ్ స్కీం బుక్స్ సెల్ ఫోన్ స్వాధీనం..

నిందితుడి అరెస్టు రిమాండ్..

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : గోల్డ్ స్కీమ్ మరియు చిట్టిల  వ్యాపారంతో  ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తి ని షాద్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డులో  గల అంకిత్ జువెలరీ యజమాని అవుసుల నరేష్ అనే వ్యక్తి లక్ష్మీనరసింహ గోల్డ్ షాప్ మరియు చిట్టిల వ్యాపారం నిర్వహిస్తుండేవాడు. తన తెలిసిన కొంతమంది వ్యక్తుల బంగారం షాప్ లను చూపించి గోల్డ్ స్కీమ్ మరియు చిట్టిల పేరుతో జనాలకు మాయ మాటలు చెప్పి నమ్మించి నెలకు ₹1000 చొప్పున 20 నెలలు కట్టాలని అలాగే బంగారం వస్తువులు తయారు చేస్తానని  ముందుగానే 8 తులాల బంగారానికి గాను డబ్బులు  తీసుకునేవాడు. ఇలా గోల్డ్ స్కీమ్ చిట్యాల వ్యాపారంతో వచ్చిన డబ్బు మొత్తాని దండుకొని తిరిగి ఇవ్వద్దని భావించి సుమారుగా కోటి రూపాయలతో పరారయ్యాడు. దీంతో తేదీ :02- 09.2024 కావలి ప్రభాకర్ అనే వ్యక్తి షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఈ నెల 17 - 02- 2025  నాడు కేసును ఛేదించి నిందితుడు అవుసుల నరేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. శంషాబాద్ డిసిపి రాజేష్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ షాద్నగర్ ఏసిపి సిహెచ్ రంగస్వామి పర్యవేక్షణలో  సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసును విచారణ అధికారి వెంకటేశ్వర్లు డిఐ క్రైమ్ డిఎస్ఐ శివారెడ్డి మరియు క్రైమ్ టీం  మోహన్ కరుణాకర్ జాకీర్ రాజు మరియు రఫీ కేసును చేదించడంలో కీలక పాత్ర పోషించారు వారికి తగిన రివార్డులు అందించి అభినందించడం జరిగింది..

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >