| Daily భారత్
Logo




క్రీడల్లో ఉత్సాహవంతులైన విద్యార్థులను ప్రోత్సహించిన పి ఈ టీ వీరభద్రం

News

Posted on 2025-02-15 07:37:44

Share: Share


క్రీడల్లో ఉత్సాహవంతులైన విద్యార్థులను ప్రోత్సహించిన పి ఈ టీ వీరభద్రం

డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చీపురుగూడెం గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల లో విద్యార్థులు పాల్వంచ శ్రీనివాస్ కాలనీ గ్రౌండ్ లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ టోర్నమెంట్ లో చీపురుగూడెం పాఠశాల నుండి 8 మంది క్రీడాకారులు పాల్గొన్నారు వీరు దిగువ/14,16, కేటగిరి లో పాల్గొని ప్రధమ స్థానాలు గెలుచుకొని 5 గురు క్రీడాకారులు ఈ  నెల 18-2-2025 న హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొనున్నారు కావున పాఠశాల యందు అభినందన సభ ఏర్పాటు చేసి ప్రధానోపాధ్యాయురాలు సునీత మరియు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించి ప్రోత్సహించారు, చదువులతోపాటు క్రీడల్లో కూడా విద్యార్థులు ఉత్సాహాన్నింపాలని తమ పాఠశాల నుంచి మరి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని పీఈ టీ వీరభద్రం అన్నారుఅన్నారు

Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >