| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన ఎస్.ఐ మరియు అతని డ్రైవర్

News

Posted on 2025-02-11 21:47:56

Share: Share


ఏసీబీకి చిక్కిన ఎస్.ఐ మరియు అతని డ్రైవర్

డైలీ భారత్, వికారాబాద్: P. Venu Gopal Goud, Sub-Inspector of Police, Dharur Police Station of Vikarabad district and his driver K. Beerappa were caught by ACB Telangana officials for demanding and accepting bribe amount of Rs.30,000/- from the complainant for issuing station bail (Issuing a notice under section 35 of BNSS) to the Complainant, his family members and removing the complainant s Son s name from a Case registered in Dharur Police Station.

ఫిర్యాదుదారునికి మరియు అతని కుటుంబ సభ్యులకు ధారూర్ రక్షక భట నిలయం లో నమోదు కాబడిన ఒక కేసు లో స్టేషన్ బెయిలు (సె.35,  భా.న్యా.సు. సం. క్రింద నోటీసు) ఇవ్వడం కోసం మరియు అతని కుమారుని పేరును కేసు లో నుండి తీసివేసేందుకు రూ.30,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లా, ధారూర్ రక్షక భటనిలయం లోని ఎస్.ఐ - పి. వేణుగోపాల్ గౌడ్ మరియు అతని డ్రైవరు-కె. బీరప్ప.

“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Image 1

చండ్రుగొండ మండలంలో మహిళా హత్యకేసులో నిందితుడు అరెస్ట్

Posted On 2026-04-30 09:56:08

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >