| Daily భారత్
Logo




తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ ఆధ్వర్యంలో జక్కుల పాల్గుణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మీడియా మిత్రులు

News

Posted on 2025-02-06 16:51:50

Share: Share


తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ ఆధ్వర్యంలో జక్కుల పాల్గుణ  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మీడియా మిత్రులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంప్  కొత్తగూడెం పట్టణంలోని జనం న్యూస్ కార్యాలయం నందు సుజాతనగర్ మండల వాస్తవ్యులైన, తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యనిర్వాక అధ్యక్షులు మరియు తెలంగాణ పత్రిక రిపోర్టర్ అయిన జక్కుల పాల్గుణ 48వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన  తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కురిమెళ్ళ శంకర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో జక్కుల పాల్గుణ కు  శాలువాలతో సన్మానం పూలే బోకె లతో ఘనంగా సన్మానించి 48  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి స్వీట్ల ఒకరికి ఒకరు పంచుకున్నారు అధ్యక్షులు అయిన కురుమళ్ళ శంకర్ మాట్లాడుతూ జక్కుల పాల్గుణ సమాజానికి సేవ చేయాలనే తపనతో జర్నలిజం వృత్తిని ఎన్నుకోవడం అలాగే ఈ వృత్తిలో సమాజానికి ఎంతో ఉపయోగపడతాడని ప్రతినిత్యం ప్రజలు అభివృద్ధి చెందుతూ తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎదగడం హర్షనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి వీరబాబు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్  బత్తుల వీరయ్య  బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు టి జే ఎం యు నాయకులు  కత్తి బాలకృష్ణ గుమ్మడిమహేష్ సంపత్ ప్రేమ్ సతీష్ తదితరలు జర్నలిస్టులు పాల్గొన్నారు

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >