| Daily భారత్
Logo




అడ్వకేట్ రవి పై దాడికి ప్రయత్నించిన వారి పై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : తుడుం దెబ్బ నాయకులు

News

Posted on 2025-02-06 14:00:05

Share: Share


అడ్వకేట్ రవి పై దాడికి ప్రయత్నించిన వారి పై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేయాలి :  తుడుం దెబ్బ నాయకులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం న్యాయవాది ఊకే రవి పై దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ దాడికి ప్రయత్నింస్తూ ఘర్షణ వాతావరణ సృష్టిస్తున్న గిరిజనేతరులపై వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అశ్వరావుపేట నియోజకవర్గం తుడుం దెబ్బ నాయకులు డిమాండ్ చేశారు,వారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది గిరిజనేతరులు అక్రమంగా చొరబడి ఆదివాసీల భూములను అన్యాయంగా లాక్కోవడమే కాకుండా తిరిగి ఆదివాసుల పైన తిరగబడటం ఎంతవరకు సమంజసం అని,ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను అడ్డుకట్ట వేయటానికి న్యాయబద్ధంగా,చట్టబద్ధంగా పోరాడుతున్న మా ఆదివాసి ముద్దుబిడ్డను కొందరు గిరిజనేతరులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారనీ ఆలాంటి వారిని కఠినంగా శిక్షించాలి,మా ఆదివాసీల జోలికి వస్తే సహించేది లేదు అని తుడుం దెబ్బ నాయకులు తెలిపారు,ఈ కార్యక్రమంలో నాయకులు తంబల్ల రవి,బండారు సూర్యనారాయణ,వాసం పోలయ్య పాల్గొన్నారు.

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >