Posted on 2025-02-06 18:23:07
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న రాజేశ్వరి వాళ్ళ ఇల్లు సిలిండర్ పేలి పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న కోడూరు వైష్ణవి తన తల్లి సహాయంతో ₹4,500 సేకరించిన మొత్తం డబ్బులను ఉపాధ్యా యుల సమక్షంలో అందించడం జరిగింది. వైష్ణవి ని ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. విద్యార్థులు చిన్నతనం నుండే తోటి వారికి సాయం చేయడం అలవర్చుకోవాలని ఆపదలో ఉన్న వాళ్లకు ఆదుకోవాలని ప్రధానోపాధ్యాయులు అన్నారు ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లకావత్ మోతిలాల్ స్టాఫ్ సెక్రటరీ మల్లేశం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >