Posted on 2025-02-03 11:52:52
డైలీ భారత్ ,భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా వాడబలిజ సేవా సంఘం నాయకుల కోరిక మేరకు మండల నాయకులు సమన్వయంతో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన స్థానిక శాసన సభ్యులు ప్రజా సేవకులు డాక్టర్ తెల్లం వెంకట్రావు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వారు, వాడబలిజ సేవా సంఘం నాయకులు,రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, ఉపాధ్యక్షులు గగ్గురి రమణయ్య, బొల్లె డెనార్జున్, కొప్పుల మురళి,గార ఆనంద్,యర్రావుల ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >