| Daily భారత్
Logo




వేల గొంతులు-లక్ష డప్పులు కార్యక్రమం వాల్ పోస్టర్ నీ ఆవిష్కరించిన తుడుం దెబ్బ నాయకులు

News

Posted on 2025-02-02 18:09:42

Share: Share


వేల గొంతులు-లక్ష డప్పులు కార్యక్రమం వాల్ పోస్టర్ నీ ఆవిష్కరించిన తుడుం దెబ్బ నాయకులు

డైలీ భారత్ ,అశ్వరావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్వారి గూడెం గ్రామంలో sc వర్గీకరణ అమలుకై మందా కృష్ణ మాదిగ అన్న తలపెట్టిన వేల గొంతులు-లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ నీ స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో తుడుం దెబ్బ నాయకులు ఆవిష్కరించడం జరిగినది,మందకృష్ణ మాదిగ అన్నా చేస్తున్నటువంటి ఉద్యమానికి తమ తరుపునుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని,వారు తలపెట్టిన వేల గొంతులు-లక్ష డప్పులు కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తంబల్ల రవి కోరారు.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు బండారు సూర్యనారాయణ,దారబోయిన రమేష్ ఎంఆర్పిఎస్ నాయకులు కోలికపోగు కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-12 22:25:21

Readmore >
Image 1

దేశంలో ఎల్పిజి కొరతపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది

Posted On 2026-03-12 21:54:50

Readmore >
Image 1

హైదరాబాద్‌లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది

Posted On 2026-03-12 21:53:55

Readmore >
Image 1

శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం

Posted On 2026-03-12 21:52:35

Readmore >
Image 1

వరంగల్: అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

Posted On 2026-03-12 19:38:16

Readmore >
Image 1

కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

Posted On 2026-03-12 18:49:30

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-03-12 18:47:14

Readmore >
Image 1

బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక

Posted On 2026-03-12 18:45:43

Readmore >
Image 1

79 సంవత్సరాల క్రితం (1947), శబరిమల తీర్థయాత్ర

Posted On 2026-03-12 18:43:20

Readmore >
Image 1

భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య

Posted On 2026-03-12 18:24:55

Readmore >