డైలీ భారత్, తిరుపతి డెస్క్ : తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిపిఆర్ విల్లాలో ఘటన. వరుసగా 4 ఇళ్లలో చేతివాటం ప్రదర్శించిన చోరి గ్యాంగ్.
సోలార్ ఫెన్సింగ్ ను కట్ చేసి, ఆపై విల్లా ఇళ్లలోకి ప్రవేశించిన చోరులు. 80,81,82,83 వరుస ఇండ్లను బద్దలు కొట్టిన దొంగలు. 81 లో ....మేఘనాధ రెడ్డి ఇంటిలో పైన నిద్రిస్తుండగా కింద అంతస్తు లో1 కేజీ బంగారం ఆపహరణ.
82లో... దొర ప్లాస్టిక్ కేశవులనాయుడు అల్లుడు ఇంటిలో 48 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణ.80,83 ... ఇండ్లను గెస్ట్ హౌస్ గా వినియోగించుకుంటున్న ఇండ్ల యజమానులు. సంఘటన స్థలానికి క్రైమ్ పోలీసులు చేరుకొని విచారణ. క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరణ.బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్న క్రైమ్ పోలీసులు.