డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గత రాత్రి పత్తి మార్కెట్ కు సమీపంలో గల ప్రభుత్వ స్థలము నందు జూలూరుపాడు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా జెసిబి తో మట్టి తోలకాలు జరుపుతున్నాడని సమాచారంపై జూలూరుపాడు ఎస్సై రవి తన సిబ్బందితో కలిసి అచ్చటికి వెళ్లి జెసిబి ను మరియు ట్రాక్టర్ ను స్వాధీన పరుచుకొని స్టేషన్కు తీసుకుని వచ్చి తగు చర్య నిమిత్తము స్థానిక రెవిన్యూ అధికారులకి అప్పగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
News
అక్రమ మట్టితోలకాలపై పోలీసుల ఉక్కుపాదం