| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బెండాలపాడు గ్రామలో పర్యటించిన ఆదివాసి హక్కులు పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు

బెండాలపాడు గ్రామలో పర్యటించిన ఆదివాసి హక్కులు పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు

మమ్మల్ని గుర్తించండి అంటున్న పర్యటక ప్రాంత గ్రామాల ఆదివాసీలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగుండా మండలం బెండలపాడు గ్రామంలో పర్యటించిన తుడుం దెబ్బ నాయకులు,వారు మాట్లాడుతూ బెండలపాడు గ్రామంలో పరిధి కనిగిరి గుట్టలను పర్యాటక ప్రాంతంగా గుర్తించడం చాలా సంతోషం వ్యక్తం చేస్తునం అన్నారు,కనకగిరి పర్యటక ప్రాంతం పరిధిలో ఎలాంటి ఉద్యోగం అయినా సరే స్థానికులైనటువంటి ఆదివాసులకు ఇవ్వాలని,ఈ విషయంలో కొంతమంది నాయుకులు అత్యుత్సాహం చూపిస్తున్నారు అని,కనీసం ఈ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలకు ఎవరు వస్తున్నారో...పోతున్నారో కూడా తెలియడం లేదు,ముందస్తు సమాచారం కూడా ఇవ్వడం లేదని,ఏజెన్సీ ప్రాంతంలో మా హక్కులకు భంగం కలిగించే లా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తుడుం దెబ్బ నాయకులు హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Previous అక్రమ మట్టితోలకాలపై పోలీసుల ఉక్కుపాదం
Next ఆర్టిఐ చట్టం పత్తాలేని పౌరాస్త్రం
ADVERTISEMENT