| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి కార్యక్రమాలు

ఘనంగా అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి కార్యక్రమాలు

డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ చంద్రుగొండ మండలం పోకలగూడెం ప్రధాన కేంద్రం నందు Bjp పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్ గడ్డం శ్రీను అధ్వర్యంలో రాష్ట్ర పార్టీ అధేశాల మేరకు బారత దేశ బీజేపీ పార్టీ  మాజీ ప్రధాని, బారత రత్న, అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఈ రోజు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమనికి BJP పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు  భూక్య కుమార్ నాయక్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యా క్షులు  గుగులోత్ మోహన్ నాయక్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.మండల నాయకులు కోడెం నాగేశ్వరరావు, గుగులోత్ రాంబాబు నాయక్,మరియు వివిద పంచాయతీ ల నుండి పార్టీ నాయకులు బూత్ అధ్యక్షులు, పూజల లక్ష్మయ్య, భుక్య వీరూ నాయక్, భుక్య గోపీ నాయక్, తేజావత్ శ్రీకాంత్ నాయక్, కడియాల రేవంత్,ఇస్లావత్ చందూలాల్, బానోత్ మాలు నాయక్, తేజావత్ బాబు నాయక్, భుక్య కళ్యాణ్ నాయక్, బోడ రమేష్,  భూక్య హరి,ఇష్లావత్ శివాజీ నాయక్,జరుపుల సక్రం నాయక్,సరికొండ నాగరాజు,అడిమళ్ల ప్రసాద్,తాధితరులు గనంగా నిరహించారు.

Previous చలో హైదరాబాద్ విజవంతం చేయండి : టీపీటీఫ్
Next ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ADVERTISEMENT