డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీ చర్ల మండల యూత్ అధ్యక్షుఉపాద్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా పడిగల నరేంద్ర ఎన్నిక ఎన్నిక అవడంఅర్షించ దగ్గ విషయమని ప్రకటనలో తెలియజేశారు యువత యువకుల సమస్యలపై నా వంతు సహకారం మండలంలో ప్రతి ఒక్కరికి నా తోడ్పాటు ఉంటుందని మండలంలో యువత నన్ను ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఒక ప్రకటనలో ప్రకటించారు
News
యూత్ ఉపాధ్యక్షుడిగా పడిగల నరేంద్ర ఎన్నిక