| Daily భారత్
Logo




పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోండి: శ్రీ మంద రంజిత్ కుమార్

News

Posted on 2024-11-03 07:54:54

Share: Share


పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోండి: శ్రీ మంద రంజిత్ కుమార్

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: కరీంనగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం (నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్) పట్టభద్రులుగా ఉన్నవారు తమ ఓటును నమోదు చేసుకోవాలని తెలంగాణ మాల మహానాడు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జేఎన్టీయుహెచ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రంజిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 2021 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు ఫారం 18 ను నింపి ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని కోరారు. ఆన్ లైన్ లో www.ceotelangana.nic.in లో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >